శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడే ఫిబ్రవరి నెల రూ.300 దర్శన టికెట్ల విడుదల!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించి 2027 ఫిబ్రవరి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నేడు (నవంబర్ 24) టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఉదయం 10 గంటలకు: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.
మధ్యాహ్నం 3 గంటలకు: తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటా విడుదల.
భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవచ్చు.





