తెలుగు ఎడిషన్ · 23 నవంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అమెరికాలో 30 వేలకు పైగా అయ్యప్ప మాల ధరించిన భక్తులుఆత్మకూరు వైస్ చైర్మన్ పదవిపై జనసేన నిరసనతమిళనాడులో మరో వివాదంలో సినీ నటి త్రిషపెద్దపల్లి గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి దారుణ హత్యసింహాచలంలో సినీ నటి శిల్పాశెట్టిఅమర్‌కంటక్ నర్మదా ఆలయంలో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తిఘజియాబాద్‌ పెళ్లిలో అతిథి ముసుగులో దొంగతనం.. రూ. 22.5 లక్షలు మాయంశబరిమలలో నటులు శ్రీకాంత్, రిషబ్ శెట్టిఅమెరికాలో 30 వేలకు పైగా అయ్యప్ప మాల ధరించిన భక్తులుఆత్మకూరు వైస్ చైర్మన్ పదవిపై జనసేన నిరసనతమిళనాడులో మరో వివాదంలో సినీ నటి త్రిషపెద్దపల్లి గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి దారుణ హత్యసింహాచలంలో సినీ నటి శిల్పాశెట్టిఅమర్‌కంటక్ నర్మదా ఆలయంలో ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న వ్యక్తిఘజియాబాద్‌ పెళ్లిలో అతిథి ముసుగులో దొంగతనం.. రూ. 22.5 లక్షలు మాయంశబరిమలలో నటులు శ్రీకాంత్, రిషబ్ శెట్టి
వాతావరణం
📅 తేదీ వారీగా

రేవంత్ రెడ్డిపై సవాల్

రాజకీయంవరంగల్
రేవంత్ రెడ్డిపై సవాల్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు. రేవంత్ రెడ్డికి వరంగల్ వేదికగా నా సవాల్.

కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడం కాదు... లక్షమందిని లక్షాధికారులను చెయ్యి చాలు. నువ్వు మహిళలను లక్షాధికారులుగా చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి పోతా. దమ్ముంటే నా సవాల్ స్వీకరించాలి.

నీ బినామీ దవాఖానా ఓపెన్ చేసుకున్నావ్. 24 అంతస్తుల ప్రభుత్వ ఆస్పత్రి ఎందుకు పూర్తి చేయడం లేదు?

మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో వరంగల్‌కు ఒక్కటైనా కొత్త ఐటీ కంపెనీ వచ్చిందా?

సీఎం కుటుంబం దోపిడీపై స్వంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారు.

కొండా సురేఖ బిడ్డ ఈ ప్రభుత్వ అవినీతి మొత్తం బయటపెట్టింది. ఆయన బిడ్డకు, పొంగులేటి బిడ్డ వ్యాపారాలకు అడ్డు వస్తుందని ఇంటర్మీడియట్ విద్యను తీసేస్తాడట. బూతులు తప్ప ఈ ముఖ్యమంత్రి చేసింది ఏమి లేదు.

high

సంబంధిత వార్తలు