డేటింగ్ యాప్‌తో వల.. బీరులో మత్తు మందు కలిపి దోపిడీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన మల్కాజిగిరి పోలీసులు
ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయాలు పెంచుకుని.. వరుస దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
ఆన్‌లైన్ చాటింగ్, వీడియో కాల్స్‌తో బాధితులకు దగ్గరై వ్యక్తిగతంగా కలిసే పేరుతో ఇళ్లకు వెళ్లిన నిందితులు
బీరులో మత్తు మందు కలిపి ఇచ్చి.. బాధితులు స్పృహ కోల్పోగానే బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో పరార్
నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 14 చోరీ కేసుల్లో ముఠా ప్రమేయం
మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్, విశాఖపట్నంలో నేరాలు





