తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడింది
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీ సీఎస్ సాయి ప్రసాద్‌కు కేరళ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ జయకుమార్ లేఖ

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీ సీఎస్ సాయి ప్రసాద్‌కు కేరళ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ జయకుమార్ లేఖ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శబరిమల యాత్ర విజయవంతానికి ఏపీ ప్రభుత్వం సహకరించాలని సీఎస్‌కు విజ్ఞప్తి

శబరిమల యాత్రకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు వివరణ

ఈ ఏడాది నినాదం పరిశుభ్రమైన శబరిమల.. పవిత్రమైన శబరిమల

మరుగుదొడ్ల వినియోగం ఉచితం, పరిశుభ్రత కోసం ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు

భక్తుల అవసరాలకు సరిపడా అరవణ ప్రసాదం అందుబాటులో ఉంచుతాం

పంపా నదిలో పాత దుస్తులు వదలొద్దు, ఆ ఆచారానికి మతపరమైన ప్రాధాన్యం లేదనీ అయ్యప్ప భక్తుల్లో అవగాహన కల్పిస్తామన్న బోర్డు

సంబంధిత వార్తలు