తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడింది
వాతావరణం
📅 తేదీ వారీగా

మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ

ప్రత్యేక కథనంజాతీయం
మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గుండు వాణి ఇల్లు, కార్యాలయంతో పాటు బంధువులు, బినామీలకు చెందిన 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

సోదాల్లో సుమారు రూ.6.76 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తింపు

జడ్చర్ల, పాలకుర్తిలో రెండు ఖాళీ స్థలాలు గుర్తింపు

అత్తాపూర్‌లో రూ.63 లక్షల విలువైన ఫ్లాట్ గుర్తింపు

అత్తాపూర్‌లో రూ.2.45 కోట్ల విలువైన G+2 భవనం గుర్తింపు

మహబూబ్‌నగర్ జిల్లాలో 1 ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమి గుర్తింపు

తుల్జా భవాని వైన్స్‌లో రూ.50 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు గుర్తింపు

షేర్లలో ఏకంగా రూ.1.30 కోట్ల పెట్టుబడులు

రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాల విలువ రూ.50 లక్షలుగా అంచనా

నగదు, బ్యాంకు నిల్వలు, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు స్వాధీనం,గుర్తింపు

గత సెప్టెంబర్ 30న లంచం కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన గుండు వాణి

ప్రస్తుతం లంచం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అధికారిణి

అక్రమాస్తుల కేసులో మరిన్ని వివరాలపై ఏసీబీ అధికారుల దర్యాప్తు

సంబంధిత వార్తలు