మరికొద్ది గంటల్లోనే తుఫాన్

బంగాళాఖాతంలో బలపడనున్న తీవ్ర వాయుగుండం
తుపాన్ గా మారాక అక్వాన్ గా నామకరణం
రేపటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం
19నాటికి అతి తీవ్ర తుపానుగా బలపడనున్న అక్వాన్
20న ఉదయం నెల్లూరు - తుని మధ్య మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటనున్న అక్వాన్
అతి తీవ్ర తుఫాను గానే తీరం దాటే అవకాశం
గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగం వరకు తీరం దాటే సమయంలో ఈదురుగాలులు
18 నుంచి ఏపీలో చాలా చోట్ల భారి నుంచి అతిభారీ
వర్షాలు
అర్నబ్ తుఫాను మాదిరిగానే అక్వాన్ తీవ్రత
ఇప్పటికే రెండు తుఫానులతో నిండుకున్న జలాశయాలు, చెరువులు
భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు
రెండు తుఫాన్లతో పోలిస్తే మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారులు
సిస్టం గమనం, దిశ మారెందుకు అనేక వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తాయి
ప్రస్తుతం ఉన్న సిస్టం పైకి వెళ్ళకుండా ఉండడానికి రిట్జ్ కూడా ఒక కారణం
తీరానికి చేరువయ్యలోపు దిశ మార్చుకునే అవకాశాలు లేకపోలేదు :





