ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఖర్గే నివాసంలో యూపీ ఎన్నికల్లో ఇండియా కూటమితో సీట్ల సర్దుబాటు,పార్టీ బలోపేతం అంశాలపై చర్చ
సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు
యుపిలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ ఎన్నికల గురించి లోతుగా చర్చించాం
ఉత్తర ప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలు దేశ రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేస్తాయి.
యూపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అణగారిన వర్గాల హక్కులు బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమితో కలిసి ఉత్తర ప్రదేశ్ ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.
👆🏻 మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు





