2014కు ముందు ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం భారీ ఊరట

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్ల వాపస్‌కు కలెక్టర్లకు ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం
తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న పట్టాలను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయం
22-A భూముల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వచ్చిన అంశం
సీఎం ఆదేశాలతో దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న పట్టాల సమస్యకు పరిష్కారం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి





