ప్రిన్సిపాల్ నియామకంపై వైద్య విద్యార్థుల వినూత్న నిరసన

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొమురం భీం: ప్రభుత్వ జిల్లా మెడికల్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ శ్రీలక్ష్మి నియామకం పై వైద్య విద్యార్థుల వినూత్న నిరసన
పాలథిన్ కవర్ లు మాస్క్ ధరించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన విద్యార్థులు
ఇంచార్జ్ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మాకొద్దంటూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన విద్యార్థులు
ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా కొనసాగిన లకవత్ వెంకట్ ను ఆదిలాబాద్ రిమ్స్(RIMS ) సూపర్ డెంట్ గా బదిలీ చేసిన ప్రభుత్వం
మా పాత ప్రిన్సిపలే మాకు కావాలంటే విద్యార్థుల ఆందోళన
ఇంచార్జ్ ప్రిన్సిపాల్ నియామకం రద్దు చేసి... కళాశాల అభివృద్ధి దృష్ట్యా పాత ప్రిన్సిపాల్ ను కొనసాగించాలని విద్యార్థుల డిమాండ్





