మల్కాజ్గిరి లో grinder యాప్ ముఠా దారుణం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వారి నుండి దోపిడి చేస్తున్న ముఠా
హోమో, లెస్బియన్ యూజర్లను టార్గెట్ చేసిన ముఠా
రూమ్ కు వచ్చే వారికి మత్తుమందు ఇచ్చి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం కాజేస్తున్న ముఠా
మొత్తం 14 కేసులు నమోదు
ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన మల్కాజిగిరి పోలీసులు
30 తులాలకు పైన బంగారం స్వాధీనం





