విశాఖలో ఘరానా మోసం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇంట్లో ఆశ్రయం పొంది ఇంటిని గుల్ల చేసిన మహిళ
ఇన్స్టాగ్రామ్ లో పరిచయంతో ఇంటికి వచ్చి కుచ్చుటోపీ
స్మైలీ క్వీన్ ఐడి తో పరిచయమైన ప్రీతి అలియాస్ మధుప్రియ
స్నేహం పెంచుకుని అనారోగ్యం సాకుతో ఇంట్లోనే ఆశ్రయం పొందిన మహిళ
దీపావళికి ఇంటి నుంచి పరారీ
గుట్టుచప్పుడు ఆభరణాలు ఎత్తుకెళ్లిన మహిళ
ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లలితా నగర్ లో ఘటన
ఇంట్లో భద్రపరిచిన బంగారు నగలు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించిన నీరజ అనే బాధితురాలు
కాల్ చేసేసరికి ఫోన్ బ్లాక్ లో పెట్టినట్టు గుర్తింపు
పోలీసులకు ఫిర్యాదు
11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్‌తో పాటు ఇతర ఆభరణాలు ఆభరణాలు ఎత్తుకెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు





