ఘట్‌కేసర్‌లో రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల బాలుడికి గాయాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఘట్‌కేసర్ మసీదు సమీపంలో రోడ్డు ప్రమాదం
రోడ్డు దాటుతుండగా చిన్నారిని ఢీకొట్టిన కారు
మారుతి సుజుకి కారు ఢీకొనడంతో ప్రమాదం
అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఫిర్యాదు
ప్రమాదంలో గాల్లోకి ఎగిరిపడి కిందపడిన మూడేళ్ల బాలుడు
తలకు, చెవికి స్వల్ప గాయాలు.. ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అపెక్స్ ఆసుపత్రికి తరలింపు
బాలుడు సేఫ్.. ఇంటర్నల్ డ్యామేజ్ అయిందని భావిస్తున్న బాలుడి తల్లిదండ్రులు
ఘాట్కేసర్ పోలీస్ స్టేషన్ లో BNS 125(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
కారు నంబర్ TG15BA0593 గల కారు సీజ్... బాబు మోహన్ కి నోటీసులు
నల్గొండకు చెందిన బాబు మోహన్.. బిటెక్ చదువుతున్నాడు.. నోటీసులు ఇచి విచారణకు రావాలని పిలిచిన పోలీసులు





