టైగర్ రిజర్వ్ మంత్రి రీల్స్పై విమర్శలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
TN మంత్రి వన్నీ అరసు ముదుమలై టైగర్ రిజర్వ్ సందర్శనకు సంబంధించిన వీడియోలు వివాదాస్పదమయ్యాయి. పులి వైపు పరుగెత్తడం, ఏనుగు దగ్గరకు వెళ్లడం వంటి దృశ్యాలను ఆయన SMలో షేర్ చేశారు. రీల్స్ కోసం ఆయన వన్యప్రాణులను ఇబ్బంది పెట్టారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పర్యా వరణవేత్తలు డిమాండ్ చేశారు. అయితే పులి కనిపించిన ప్రాంతం ప్రైవేట్ రిసార్ట్ స్థలమని, మంత్రి భద్రత కోసమే ఆయన వెంట ఉన్నామని అధికారులు తెలిపారు.





