కవిత కామెంట్స్

కరువు మండలాలుగా ప్రకటించిన ప్రతి ఎకరానికి రైతుకి 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలి.
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో పంటలు వేయవద్దని చెప్పిన ముఖ్య మంత్రి ఇతనే.
నిన్న ముఖ్య మంత్రి వెళ్లి మోదీని కలిశారు.
కాంట్రాక్ట్ లు తప్ప పనికి వచ్చే పనులకోసం మాట్లాడలేదు.
బీసీ బిల్లు, ప్రజలకు అవసరమైన విషయాలు ఏ అంశాలు మాట్లాడలేదు.
ఇంటర్ మీడియాతో బోర్డు రద్దు పై రౌండ్ టేబుల్ సమావేశం ఉంది.
భైరవ యాత్ర సిద్ధం అవుతుంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
మాజీ మంత్రి హరీష్ రావు పై మరోసారి హాట్ కామెంట్స్ చేసిన కవిత.
హరీష్ రావు అవినీతిపై సీఎం అన్ని ఆధారాలు అందజేస్తాం..
విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీసీఐడీ లేఖల ద్వారా అన్ని ఆధారాలు అందజేస్తున్నం.
హరీష్ రావు ను ప్రజాక్షేత్రంలో లోనే ఎండగట్టడం కాకుండా లీగల్ కేసులు వేస్తాం
కరప్షన్ ఎవరు చేసిన నిగ్గు తెలాల్సిందే.
ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం కోసం యాత్ర ఉంటుంది.
ఎన్ని ప్రభుత్వము మారిన విద్య, వైద్యం, సామాజిక సమస్యల పై ఇబ్బంది పడుతున్నారు.
నిన్న రాహుల్ గాంధీ అశోక్ నగర కి వచ్చి నిరుద్యోగులకు మోసం చేశాడు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఓటు వేయాలి.
బీ ఆర్ ఎస్, బీజేపీ యువ మిత్రుల కోసం ఏ మాత్రం మాట్లాడకుండా రాజకీయ కాలం వెల్లడిస్తున్నారు.
కొత్తగా వచ్చిన పార్టీ తెలంగాణ రక్షణ సేన అభ్యర్థి నీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిపించాలని.





