తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడింది
వాతావరణం
📅 తేదీ వారీగా

దేశమంతా యుద్ధభూమే, ఎవరూ సేఫ్ కాదు: CDS

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆధునిక యుద్ధతంత్రంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) రాజా సుబ్రమణి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటే ఒకప్పుడు ఫ్రంట్ లైన్లకే పరిమితమయ్యేదని, కానీ ఇప్పుడు దేశమంతా యుద్ధభూమిగా మారిందన్నారు.

ఇక్కడ ఎవరూ సేఫ్ కాదని పేర్కొన్నారు. $2500- $3000 విలువ చేసే డ్రోన్ను ఎదుర్కొనేందుకు మిలియన్ డాలర్ల మిస్సైల్ను వాడటం దేశానికి భారమవుతుందన్నారు. డ్రోన్ల వంటి చీప్ వెపన్స్ సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు