తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడింది
వాతావరణం
📅 తేదీ వారీగా

బైకులపై సింహాన్ని ఛేజ్ చేశారు.. చివరికి! 🦁🏍️

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గుజరాత్లోని అంబార్డీ సఫారీ పార్క్ అటవీ సిబ్బంది చేసిన పని వారి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సింబా అనే సింహం వేరే టెరిటరీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ముగ్గురు సిబ్బంది బైకులపై ఛేజ్ చేశారు. దీనిపై SMలో తీవ్ర విమర్శలు రాగా వారిని అధికారులు ఉద్యోగం నుంచి తీసేశారు. సాధారణంగా జీప్లో వెళ్తారని, సేఫ్టీ లేకుండా బైకులపై వెళ్లడాన్ని తప్పుబట్టారు. అయితే సింహానికి హాని కలిగించే ఉద్దేశం వారికి లేదన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు