తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడింది
వాతావరణం
📅 తేదీ వారీగా

_ప్రతి ఊరిలో 100 మంది నిస్వార్థపరులు ఉండాలి: RSS_

ప్రత్యేక కథనంజాతీయం
_ప్రతి ఊరిలో 100 మంది నిస్వార్థపరులు ఉండాలి: RSS_
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కొన్ని విదేశీ శక్తులు ఇండియా ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ రాజస్థాన్ ఈవెంట్లో అన్నారు.

కిందిస్థాయి నాయకత్వం ముఖ్యమని, ప్రతి ఊరు, వీధిలో 25 నుంచి 100 మంది మంచి వ్యక్తిత్వం కలిగిన నిస్వార్థపరులు ఉండాలని అభిప్రాయపడ్డారు.

దేశానికి కట్టుబడి ఉండి ప్రజల పక్షాన నిలబడాలన్నారు. అంతర్గత విభేదాలు ఎంత శక్తిమంతమైన దేశాన్నైనా బలహీనపరుస్తాయని, అందుకే కలిసుండాలని సూచించారు.

సంబంధిత వార్తలు