తెలుగు ఎడిషన్ · 17 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడిందిఎన్నికల సంఘంపై 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియా కూటమిఆంధ్రప్రదేశ్ తుఫాన్ అలెర్ట్తెలంగాణా వెదర్ అప్డేట్తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. టాప్‌-8 అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రతలుబ్రిటిష్ కొలంబియాలో మాజీ బడ్టెండర్‌కు కోర్టు తీర్పుఉబెర్ భాగస్వామిపై సైబర్ దాడి.. డ్రైవర్ల డేటా చోరీకో-ఆప్ సంస్థపై సైబర్ దాడి.. 285 మిలియన్ పౌండ్ల నష్టంమార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం చేతిరాత ప్రతి బయటపడింది
వాతావరణం
📅 తేదీ వారీగా

_యమునలోని విషపు నురుగు మధ్యే సూర్యారాధన_

ప్రత్యేక కథనంజాతీయం
_యమునలోని విషపు నురుగు మధ్యే సూర్యారాధన_
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దేశ రాజధానిలో యమునా నది కాలుష్యం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది.

ఛఠ్‌ పర్వదినం సందర్భంగా కాళిందీ కుంజ్‌ వద్ద విషపూరిత నురుగుతో నిండిన నదిలోనే మహిళలు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించారు.

నదిపై తెల్లటి నురుగు దుప్పటిలా పరుచుకోగా.. భక్తులు నడుములోతు నీటిలో నిలబడి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

ఈ దృశ్యాలు పర్యావరణ ప్రేమికులను, నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏటా ఛఠ్‌ పండుగ సమయంలో యమునలో నురుగు సమస్య తెరపైకి వస్తున్నా *శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు