భారత్ సమ్మిట్ లో కేంద్రంపై విదేశీ వ్యక్తుల వ్యాఖ్యలపై బీజేపీ సిరియస్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసిన హోంమంత్రి అమిత్ షా
ఎక్కడిక్కడ ఫిర్యాదులు ఇవ్వాలని సూచన
బీజేపీ చీఫ్ రామచందర్ రావు తో మాట్లాడిన అమిత్ షా ఆఫీస్
జియాకోమ్ వ్యాఖ్యలపై శంషాబాద్ లోని FRRO కి ఫిర్యాదు చేయనున్న రామచందర్ రావు
భారత్ సమ్మిట్ లో మోదీ, అమిత్ షా, కేంద్రంపై విదేశీ వ్యక్తుల వ్యాఖ్యలపై డీజీపీ సహా అన్ని జిల్లాల్లో ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయం
విదేశీయులు ఒక దేశానికి వెళ్లినప్పుడు ఆ దేశ రాజకీయ జోక్యం తగదని బీజేపీ ఆగ్రహం





