తెలుగు ఎడిషన్ · 15 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!
వాతావరణం
📅 తేదీ వారీగా

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత!

ప్రత్యేక కథనంజాతీయం
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రముఖ సీనియర్ సినీనటుడు గిరిబాబు కన్నుమూసినట్లు సమాచారం. అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబు తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా గుర్తింపు పొందారు.

ఆయన కుమారుడు రఘుబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు.

‘జగమే మాయ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన 600కు పైగా చిత్రాల్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలందించారు. గిరిబాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు