తెలుగు ఎడిషన్ · 15 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!
వాతావరణం
📅 తేదీ వారీగా

శబరిమల నెయ్యి స్కామ్‌లో తమిళనాడు వ్యాపారుల అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
శబరిమల నెయ్యి స్కామ్‌లో తమిళనాడు వ్యాపారుల అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శబరిమల ఆలయానికి సరఫరా చేయాల్సిన 11 వేల లీటర్ల మిల్మా నెయ్యి దారి మళ్లింది.

తమిళనాడులోని ఒట్టన్‌ఛత్రంకు చెందిన వ్యాపారులు వెంకటేశ్వరన్, కుమరన్‌లను కేరళ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు.

కోర్టులో హాజరుపరిచిన అనంతరం వీరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

కాంట్రాక్టర్ ఎస్‌ఎస్‌ బినుతో కుమ్మక్కై రూ.50 లక్షలకు ఈ నెయ్యిని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.

నాణ్యమైన నెయ్యికి బదులు నాసిరకం నెయ్యిని శబరిమలకు పంపినట్లు అధికారులు గుర్తించారు.

ఈ భారీ కుంభకోణం వల్ల ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు సుమారు రెండున్నర కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే లక్షలాది మంది అయ్యప్ప భక్తుల ఆచారాల పవిత్రత దెబ్బతింది.

సంబంధిత వార్తలు