తెలుగు ఎడిషన్ · 15 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఫిబ్రవరి 2027 దర్శనం, వసతి కోటాల విడుదల షెడ్యూల్సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు?మోదీ నా మెట్రో టికెట్‌కు డబ్బులు చెల్లించారు: డీకే శివకుమార్వికారాబాద్‌లో అండర్-19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య!దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఈ-సిగరెట్ల అక్రమ సరఫరా.. నానల్‌నగర్‌లో రూ.7 లక్షల సరుకు సీజ్!డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు..!తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బి.ఎం. సందీప్.. మీనాక్షి నటరాజన్ స్థానంలో నియామకం!పాక్‌పై ఉత్కంఠ విజయం.. అండర్-19 ఆసియా కప్ భారత్ కైవసం!
వాతావరణం
📅 తేదీ వారీగా

ఓటీపీ చెప్పలేదు.. లింక్ క్లిక్ చేయలేదు.. అయినా రూ.4.84 లక్షలు మాయం!

ప్రత్యేక కథనంజాతీయం
ఓటీపీ చెప్పలేదు.. లింక్ క్లిక్ చేయలేదు.. అయినా రూ.4.84 లక్షలు మాయం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో విజయ డయాగ్నస్టిక్స్ ఎండీ సుప్రీత సూరరెడ్డి (45) సైబర్ మోసానికి గురయ్యారు.

జూబ్లీహిల్స్‌కు చెందిన ఆమె క్రెడిట్ కార్డు నుంచి రూ.4.84 లక్షలు అక్రమంగా డెబిట్ అయినట్లు గుర్తించారు.

క్రెడిట్ కార్డు వివరాలు పంచుకోకున్నా, ఓటీపీ చెప్పకున్నా, ఎలాంటి లింక్ క్లిక్ చేయకున్నా డబ్బులు మాయమయ్యాయని ఆమె బ్యాంకును సంప్రదించారు.

కొన్ని అంతర్జాతీయ లావాదేవీలు ఓటీపీ లేకుండానే జరుగుతాయని బ్యాంకు అధికారులు వివరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు