శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో నేటి నుంచి వచ్చేనెల 9 వరకు కార్తీక మాసోత్సవాలు..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీశైలం లో కార్తీకమాసమంతా సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల.. కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్పర్శ దర్శనాలు రద్దు.. సాధారణ రోజులలో 5 విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తాము అని అధికారులు తెలిపారు.





