రాప్తాడు నిందితుడి తొలగించిన కాలును భద్రపరచాలని ఏపీ హైకోర్టు ఆదేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పోలీసులు, అనంతపురం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు
విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడుగా ఉన్న హేమంత్
పోలీసుల కాల్పుల్లో గాయపడటంతో హేమంత్ కాలును తొలగించిన వైద్యులు
కాల్పుల ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిల్.





