అరబ్ వ్యక్తి కారులో సంస్కృత పాట
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అరబ్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి కన్వర్టిబుల్ కారులో ప్రయాణిస్తూ సంస్కృత పాట పాడుతున్న వీడియోను హషీమ్ అబ్బాస్ (hashim_abbas150) షేర్ చేశారు. ఈ వ్యక్తి పట్టణ రహదారిపై కారు నడుపుతూ, సంస్కృత పాటను ఉత్సాహంగా లిప్-సింక్ చేస్తూ, హావభావాలు ప్రదర్శిస్తున్నారు.
ఈ పాటలో 'పఠత సంస్కృతం, వదత సంస్కృతం' అంటూ సంస్కృత భాషను చదవాలని, మాట్లాడాలని ప్రోత్సహించే సాహిత్యం ఉంది.





