తెలుగు ఎడిషన్ · 10 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభంహైదరాబాద్ లో దీపం తో అగ్ని ప్రమాదంరాప్తాడు నిందితుడి తొలగించిన కాలును భద్రపరచాలని ఏపీ హైకోర్టు ఆదేశంఆడ - మగా సామూహికంగా బతుకమ్మ సంబరాలు..8 క్లౌడ్ కిచెన్ల లైసెన్సులు సస్పెండ్.. 700 కిలోల కలుషిత ఆహారం ధ్వంసంభార్య అదృశ్యం, భర్త పిర్యాదు..పూజ దీపం కిందపడటంతో ఇంట్లో మంటలు..అమరావతి: ఏపీ CID మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు.రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభంహైదరాబాద్ లో దీపం తో అగ్ని ప్రమాదంరాప్తాడు నిందితుడి తొలగించిన కాలును భద్రపరచాలని ఏపీ హైకోర్టు ఆదేశంఆడ - మగా సామూహికంగా బతుకమ్మ సంబరాలు..8 క్లౌడ్ కిచెన్ల లైసెన్సులు సస్పెండ్.. 700 కిలోల కలుషిత ఆహారం ధ్వంసంభార్య అదృశ్యం, భర్త పిర్యాదు..పూజ దీపం కిందపడటంతో ఇంట్లో మంటలు..అమరావతి: ఏపీ CID మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు.
వాతావరణం
📅 తేదీ వారీగా

🪔🙏 భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. గుల్జార్ హౌస్ వరకు క్యూలైన్లు!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దీపావళి సందర్భంగా హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో గుల్జార్ హౌస్ వరకు క్యూలైన్లు ఏర్పడ్డాయి.

దీపావళి ప్రత్యేక సంప్రదాయంగా భక్తులకు అమ్మవారి ప్రసాదంగా వెండి నాణేలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు