🪔❤️ దీపావళి వేళ అల్లు అర్జున్–అయాన్ క్యూట్ మూమెంట్.. నెట్టింట వైరల్!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దీపావళి సందర్భంగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని నివాసంలో పండుగ జరుపుకున్నారు. కుమారుడు అల్లు అయాన్‌తో కలిసి పటాకులు కాలుస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయాన్ పటాకులతో సందడి చేస్తుండగా, పక్కనే నిలబడి అతడిని చూసుకుంటూ ఆనందిస్తున్న అల్లు అర్జున్ ఫాదర్–సన్ మూమెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
వీడియోపై అభిమానులు “క్యూట్ ఫ్యామిలీ మూమెంట్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.





