రేవంత్ సర్కార్ పై KTR ఘాటు విమర్శలు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దీనిని తుగ్లక్ పాలన కాకపోతే ఇంకేమీ అనాలి..
ప్రజలు లేకుండానే పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ విమర్శ..
డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తున్నారు..
కరువు పరిస్థితుల్లో బ్యూటిఫికేషన్ పై ప్రభుత్వానికి అంత ప్రాధాన్యత ఎందుకు?





