హైదరాబాద్ వ్యాప్తంగా 10 చోట్ల భారీ అగ్నిప్రమాదాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇళ్లల్లో, ఇళ్లపై, షాపుల్లోకి దూసుకొచ్చిన టపాసుల రాకెట్లు
వివాహ వేడుకలకు సంబంధించిన సామగ్రి దుకాణాల్లోనూ అగ్నిప్రమాదాలు
స్క్రాప్ షాపుల్లోకి దూసుకెళ్లిన టపాసుల నిప్పులు
పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలు
భారీగా ఆస్తి నష్టం.. దగ్ధమైన దుకాణాలు, సామగ్రి
రాత్రంతా అగ్నిమాపక శాఖకు వరుసగా ఫిర్యాదులు
ఒక ప్రమాదం నుంచి మరో ప్రమాదానికి పరుగులు పెట్టిన ఫైర్ సిబ్బంది
తెల్లవారుజాము వరకు కొనసాగిన అగ్నిమాపక శాఖ సహాయక చర్యలు





