హైదరాబాద్‌లో టపాసుల కలకలం.. 67 మందికి గాయాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
క్షతగాత్రులకు సరోజిని కంటి ఆసుపత్రి లో చికిత్స
12 మందిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసిన వైద్యులు
మిగతా వారికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్
స్వల్ప గాయాలతో 30 మంది గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వచ్చిన బాధితులు





