తెలుగు ఎడిషన్ · 8 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
వియత్నాం ఎయిర్‌పోర్ట్‌లో భారతీయుల నేల భోజనం వీడియో వైరల్సియాటెల్లో దీపావళి వేడుకల్లో రచ్చనల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదంవియత్నాం ఎయిర్‌పోర్ట్‌లో భారతీయుల నేల భోజనం వీడియో వైరల్సియాటెల్లో దీపావళి వేడుకల్లో రచ్చనల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

🪔❤️ వర్షంలోనూ ఫ్యాన్స్ కోసం బయటకు వచ్చిన తలైవా.. ఫ్లయింగ్ కిస్సులతో దీపావళి విషెస్!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దీపావళి సందర్భంగా చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటి వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎదురుచూస్తున్న అభిమానులను చూసేందుకు బయటకు వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్.. చేతులు ఊపుతూ, నమస్కరిస్తూ, ఫ్లయింగ్ కిస్సులతో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

తమ అభిమాన నటుడిని చూసిన ఫ్యాన్స్ “తలైవా.. తలైవా” అంటూ సందడి చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు