తెలుగు ఎడిషన్ · 8 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
వియత్నాం ఎయిర్‌పోర్ట్‌లో భారతీయుల నేల భోజనం వీడియో వైరల్సియాటెల్లో దీపావళి వేడుకల్లో రచ్చనల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదంవియత్నాం ఎయిర్‌పోర్ట్‌లో భారతీయుల నేల భోజనం వీడియో వైరల్సియాటెల్లో దీపావళి వేడుకల్లో రచ్చనల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

💔 32 ఏళ్లకే ముగిసిన యువ న్యూరాలజిస్ట్ ప్రయాణం.. డాక్టర్ లావణ్య ఆకస్మిక మృతి

ప్రత్యేక కథనంజాతీయం
💔 32 ఏళ్లకే ముగిసిన యువ న్యూరాలజిస్ట్ ప్రయాణం.. డాక్టర్ లావణ్య ఆకస్మిక మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నెల్లూరులోని Enel Hospitals డైరెక్టర్‌, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుంకాల లావణ్య (32) ఆకస్మికంగా కన్నుమూశారు.

ఆమె Enel Hospitals ఛైర్మన్ డాక్టర్ కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్ కుమార్తె. DNB జనరల్ మెడిసిన్ అనంతరం DM న్యూరాలజీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు.

గతంలో అరుదైన నరాల వ్యాధిని జయించి తిరిగి వైద్య సేవల్లోకి వచ్చిన లావణ్య.. చిన్న వయస్సులోనే మరణించడంతో నెల్లూరు వైద్య వర్గాల్లో విషాదం నెలకొంది.

ఆమె మరణంపై పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు