తెలుగు ఎడిషన్ · 8 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
వియత్నాం ఎయిర్‌పోర్ట్‌లో భారతీయుల నేల భోజనం వీడియో వైరల్సియాటెల్లో దీపావళి వేడుకల్లో రచ్చనల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదంవియత్నాం ఎయిర్‌పోర్ట్‌లో భారతీయుల నేల భోజనం వీడియో వైరల్సియాటెల్లో దీపావళి వేడుకల్లో రచ్చనల్గొండలో కారుణ్య నియామకం కోసం నకిలీ డెత్ సర్టిఫికెట్ స్కామ్ గుట్టురట్టు🪔🏠 ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’.. లబ్ధిదారుల ఇంట్లోనే సీఎం రేవంత్ భోజనం!డోర్ దగ్గర గొడవ.. పంచ్ తప్పించుకోబోయి రైలు నుంచి ప్లాట్‌ఫామ్‌పై పడ్డ ప్రయాణికుడు!💧🌾 మోటార్ లేదు.. కరెంట్ లేదు.. అయినా బోర్ల నుంచి ఆగని జలధారలు! భూపాలపల్లిలో ప్రకృతి వింత💔 అమెరికాలో జగిత్యాల యువకుడు మృతి.. హాస్టల్ గదిలో విగతజీవిగా రిషి రెడ్డిరాకెట్ వచ్చి క్రాకర్స్ షాప్‌లో పడింది.. సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
వాతావరణం
📅 తేదీ వారీగా

ధరణి, అక్రమాలలో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న కీలక అంశాలు

ప్రత్యేక కథనంజాతీయం
ధరణి, అక్రమాలలో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న కీలక అంశాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కొనసాగుతున్న అరెస్టుల పర్వం

ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ తరలించిన సీఐడీ

తాజాగా మరో నలుగురి అరెస్టు చేయడంతో 13 చేరిన నిందితుల సంఖ్య

ధరణీలో ఉన్న మాడ్యూలు, కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించిన రికార్డులు తారు మారు చేసిన నిందితులు

కొల్లూరులో రూ. 90 కోట్ల విలువైన భూ కుంభకోణం బట్టబయలు

​మూడు ఎకరాల భూమి అక్రమ మ్యుటేషన్ చేసినట్లుగా సీఐడీ విచారణలో బట్టబయలు

​ప్రస్తుత భూభారతి' ఆపరేటర్‌తో సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన సీఐడీ

​నిందితులు దాడే శివ, మంగళి రాజేందర్, దాడే పవన్ కల్యాణ్, ఎ. మహేష్‌లకు అరెస్ట్, రిమాండ్

​'భూభారతి' చట్టం-2025 నిబంధనలను ఉల్లంఘించి భూ రికార్డుల ట్యాంపరింగ్

​

X లో చూడండి ›

సంబంధిత వార్తలు