🪔✨ దీపావళి వేళ వెలుగుల హారంగా భాగ్యలక్ష్మి ఆలయం.. అమ్మవారికి ప్రత్యేక అలంకారం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దీపావళి సందర్భంగా అద్భుతంగా ముస్తాబైంది.
రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలు, ప్రత్యేక అలంకరణలతో అమ్మవారి సన్నిధి భక్తులను ఆకట్టుకుంటోంది.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.





