తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతిఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

🚦 లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు కొత్త ఫార్ములా.. వన్‌వే ట్రయల్‌కు పోలీసుల కసరత్తు!

ప్రత్యేక కథనంజాతీయం
🚦 లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు కొత్త ఫార్ములా.. వన్‌వే ట్రయల్‌కు పోలీసుల కసరత్తు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

లక్డీకాపూల్‌లో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త వన్‌వే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నారు.

సీపీ వీసీ సజ్జనర్ బైక్‌పై స్వయంగా పర్యటించి ద్వారకా హోటల్, ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, HDFC జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, ఓల్డ్ కంట్రోల్ రూమ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు.

ప్రతిపాదిత ప్లాన్‌లో కొన్ని మార్గాల్లో వాహనాలను HDFC–ఇక్బాల్ మినార్–రవీంద్రభారతి వైపు మళ్లించేలా మార్పులు పరిశీలిస్తున్నారు. ముందుగా ట్రయల్ నిర్వహించి, వాహనదారులకు ఇబ్బంది లేకపోతేనే శాశ్వతంగా అమలు చేయనున్నారు.

అదే సమయంలో KBR పార్క్ వన్‌వే మార్గంలో మరో ట్రాఫిక్ లేన్ ఏర్పాటు చేసే పనులపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఇందుకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ఇతర యుటిలిటీలను తరలించే అంశంపై GHMCతో సమన్వయం చేస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు