తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి🚦 లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు కొత్త ఫార్ములా.. వన్‌వే ట్రయల్‌కు పోలీసుల కసరత్తు!ఈనెల 12,13,14 న హైదరాబాద్ కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీచీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి🚦 లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు కొత్త ఫార్ములా.. వన్‌వే ట్రయల్‌కు పోలీసుల కసరత్తు!ఈనెల 12,13,14 న హైదరాబాద్ కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
వాతావరణం
📅 తేదీ వారీగా

మండపేట అపార్ట్మెంట్ లో భారీ చోరీ

ప్రత్యేక కథనంజాతీయం
మండపేట అపార్ట్మెంట్ లో భారీ చోరీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సుమారు రూ. 15 లక్ష లు విలువ చేసే బంగారం, వెండి, నగదు ఆపహరణ...

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మండపేట పోలీసులు...

ఈ నెల 2 వ తేదీన తిరుపతి దర్శనానికి వెళ్ళిన పుట్టా ప్రసాద్ చౌదరి కుటుంబ సభ్యులు...

ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం తో కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ....

దేవుని గది,బెడ్ రూమ్ తాళాలు పగలగొట్టి , లాకర్లను గునపం తో తెరచిన దుండగుడు..... సీసీ కెమెరాలో రికార్డింగ్ దృశ్యాలు..

సుమారు 120 గ్రాముల బంగారం , దేవుని గదిలో ఉంచిన 750 గ్రాములు వెండి వస్తువులు , 2.5 లక్షలు , hdfc లాకర్ కీ , స్మార్ట్ వాచ్ , 15 లక్షల సొత్తు అపహరణ కు గురైనట్లు పోలీసులకు పిర్యాదు చేసిన పుట్టప్రసాద్ చౌదరి ...

చోరీ జరిగిన ఫ్లాట్ వద్దకు చేరుకున్న క్లూస్ టీమ్, క్రైమ్ డిపార్ట్మెంట్ డీఎస్పీ ఆనం సుభాష్ లు ..

తిరుపతి వెళ్లిన సమయలో ఇంటిలో దొంగతనం జరిగిందంటున్న పుట్టా ప్రసాద్ చౌదరి .....

ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సి ఐ శ్రీనివాస్ రావు.....

X లో చూడండి ›

సంబంధిత వార్తలు