చేవెళ్ల ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య, ప్రొఫెసర్ల వేధింపులే కారణమని ఆరోపణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చేవెళ్ల లో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ల వేధింపుల ఆరోపణలు.. విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య కలకలం
ప్రొఫెసర్లు వెంకట్‌రెడ్డి, ఉపేందర్ వేధింపులే మృతికి కారణమంటూ తోటి విద్యార్ధుల ఆరోపణ
ప్రిన్సిపాల్, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్లను నిలదీసిన తోటి విద్యార్థులు
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళాశాలకు అర్ధాంతరంగా సెలవు
బస్సుల్లో విద్యార్థులను కళాశాల నుంచి బయటకు పంపించిన యాజమాన్యం
ప్రొఫెసర్లు వెంకట్‌రెడ్డి, ఉపేందర్‌లను వెంటనే తొలగించాలని డిమాండ్
ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్





