తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి🚦 లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు కొత్త ఫార్ములా.. వన్‌వే ట్రయల్‌కు పోలీసుల కసరత్తు!ఈనెల 12,13,14 న హైదరాబాద్ కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీచీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి🚦 లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు కొత్త ఫార్ములా.. వన్‌వే ట్రయల్‌కు పోలీసుల కసరత్తు!ఈనెల 12,13,14 న హైదరాబాద్ కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
వాతావరణం
📅 తేదీ వారీగా

🥛🚨 మీ ఇంటికి వచ్చే పాలేనా?.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కల్తీ పాలు.. హైదరాబాద్‌లో కలకలం!

ప్రత్యేక కథనంజాతీయం
🥛🚨 మీ ఇంటికి వచ్చే పాలేనా?.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కల్తీ పాలు.. హైదరాబాద్‌లో కలకలం!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రాన్ని Future City Police మహేశ్వరం SOT బృందం పట్టుకుంది.

పాల వ్యాపారి అండే శ్రీశైలం (43) పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి హైదరాబాద్‌లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దాడిలో 100 లీటర్ల అనుమానిత కల్తీ పాలు, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, 35 కిలోల పాలపొడి స్వాధీనం చేసుకున్నారు.

శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ పాలు ఎక్కడెక్కడ సరఫరా అయ్యాయి? ఇంకా ఎవరి ప్రమేయం ఉంది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు