తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలుJEE Main 2027 రిజిస్ట్రేషన్🥤PVRలో వాడేసిన కప్పులే మళ్లీ వాడుతున్నారా?.. వైరల్ వీడియోతో హైజీన్‌పై ప్రశ్నలు!🔥 “ప్రశ్నించే యువతే రేపటి నాయకులు”.. పల్లపు గోవర్ధన్ పిలుపుఅమెరికాలో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI)పై నిషేధం🚰 హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రం.. “స్నానం చేయకుండానే ఆఫీసుకెళ్తున్నాం” అంటున్న హాస్టల్ యువతఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవాలనిమెగా సుప్రీం హీరో నిశ్చితార్థం.. నేడు ఘనంగా జరిగిన వేడుకఅమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలుJEE Main 2027 రిజిస్ట్రేషన్🥤PVRలో వాడేసిన కప్పులే మళ్లీ వాడుతున్నారా?.. వైరల్ వీడియోతో హైజీన్‌పై ప్రశ్నలు!🔥 “ప్రశ్నించే యువతే రేపటి నాయకులు”.. పల్లపు గోవర్ధన్ పిలుపుఅమెరికాలో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI)పై నిషేధం🚰 హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రం.. “స్నానం చేయకుండానే ఆఫీసుకెళ్తున్నాం” అంటున్న హాస్టల్ యువతఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవాలనిమెగా సుప్రీం హీరో నిశ్చితార్థం.. నేడు ఘనంగా జరిగిన వేడుక
వాతావరణం
📅 తేదీ వారీగా

అమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ప్రత్యేక కథనంజాతీయం
అమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

ఈ భారీ పతనంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ట్రూత్ సోషల్ వేదికగా తీవ్రంగా స్పందించారు.

డెమొక్రాట్లను గెలిపించినందుకు అమెరికన్ ఓటర్లు తమను తామే నిందించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల ఫలితాల వల్లే అమెరికా చరిత్రలోనే స్టాక్ మార్కెట్లు అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల 401(కె) రిటైర్మెంట్ పొదుపు ఖాతాలు పడిపోవడానికి రిపబ్లికన్లు కాదు, డెమొక్రాట్లే కారణమని స్పష్టం చేశారు.

త్వరలోనే అమెరికా మునుపెన్నడూ లేనంతగా బలపడుతుంది అంటూ ట్రంప్ సానుకూల ధృక్పథం వ్యక్తం చేశారు.

మరోవైపు ఏఐ టెక్నాలజీ భవిష్యత్తు, డేటా సెంటర్లపై పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి.

ఏఐ అభివృద్ధికి డెమొక్రాట్లు అడ్డుకట్ట వేస్తారనే భయంతో ఏఐ షేర్లను భారీగా అమ్మేయడంతో నాస్‌డాక్ 5 శాతానికి పైగా పడిపోయింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు