తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలుJEE Main 2027 రిజిస్ట్రేషన్🥤PVRలో వాడేసిన కప్పులే మళ్లీ వాడుతున్నారా?.. వైరల్ వీడియోతో హైజీన్‌పై ప్రశ్నలు!🔥 “ప్రశ్నించే యువతే రేపటి నాయకులు”.. పల్లపు గోవర్ధన్ పిలుపుఅమెరికాలో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI)పై నిషేధం🚰 హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రం.. “స్నానం చేయకుండానే ఆఫీసుకెళ్తున్నాం” అంటున్న హాస్టల్ యువతఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవాలనిమెగా సుప్రీం హీరో నిశ్చితార్థం.. నేడు ఘనంగా జరిగిన వేడుకఅమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలుJEE Main 2027 రిజిస్ట్రేషన్🥤PVRలో వాడేసిన కప్పులే మళ్లీ వాడుతున్నారా?.. వైరల్ వీడియోతో హైజీన్‌పై ప్రశ్నలు!🔥 “ప్రశ్నించే యువతే రేపటి నాయకులు”.. పల్లపు గోవర్ధన్ పిలుపుఅమెరికాలో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI)పై నిషేధం🚰 హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రం.. “స్నానం చేయకుండానే ఆఫీసుకెళ్తున్నాం” అంటున్న హాస్టల్ యువతఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవాలనిమెగా సుప్రీం హీరో నిశ్చితార్థం.. నేడు ఘనంగా జరిగిన వేడుక
వాతావరణం
📅 తేదీ వారీగా

🔥 “ప్రశ్నించే యువతే రేపటి నాయకులు”.. పల్లపు గోవర్ధన్ పిలుపు

ప్రత్యేక కథనంజాతీయం
🔥 “ప్రశ్నించే యువతే రేపటి నాయకులు”.. పల్లపు గోవర్ధన్ పిలుపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని యువత ప్రజా సమస్యలను ప్రశ్నిస్తూ, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్ధన్ పిలుపునిచ్చారు.

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 250 మంది సోషల్ మీడియా కన్వీనర్లు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

“బస్తీలు, కాలనీల్లో ఉన్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. ప్రశ్నిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది” అని గోవర్ధన్ అన్నారు.

వచ్చే GHMC ఎన్నికల నాటికి యువత రాజకీయంగా మరింత కీలక పాత్ర పోషించాలని, లీడర్లుగా ఎదగాలంటే ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని సూచించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు