భారత క్రీడల్లో రికార్డుల మోత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
క్రికెట్ మైదానంలో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా నిలిచింది.
అహ్మదాబాద్‌లో జరిగిన తొలి కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించింది. పురుషులు, మహిళల జట్లు రెండు విభాగాల్లోనూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి.
ఆసియా పారా గేమ్స్ 2026లో భారత్ 114 పతకాలతో రికార్డు సృష్టించింది.
నేషనల్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అండమాన్ నికోబార్ సైక్లింగ్ జట్టు మెన్స్ టీమ్ స్ప్రింట్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది.
క్రీడా రంగంలో భారత్ జైత్రయాత్ర





