సిక్కోలు జెడ్పీ పీఠం అధిరోహించేది ఎవరు?

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీకాకుళం జిల్లా పరిషత్ పీఠం అధిరోహించేది ఎవరన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. ఈసారి బరిలో పొలిటికల్ ప్రముఖుల వారసులు ఎవరూ కానరావడం లేదు. దీంతో జెడ్పీ ఛైర్మన్ గిరీపై ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. పీఠం దక్కించుకునేందుకు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.





