‘పెద్ది’ వివాదం.. ‘కొన్ని సీన్లకు నో చెప్పాల్సింది’: జాన్వీ కపూర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
‘పెద్ది’ సినిమాలో తన పాత్రపై వచ్చిన వివాదంపై జాన్వీ కపూర్ స్పందించారు. సినిమాపై వచ్చిన నెగెటివ్ ప్రచారం తనను తీవ్రంగా బాధించిందన్నారు.
“సినిమా కోసం చాలామంది కష్టపడ్డారు. నెగెటివ్ ప్రచారం తీవ్రంగా బాధించింది. అది నా జీవితాంతం వెంటాడుతుంది” అని జాన్వీ అన్నారు.
కొన్ని సీన్లపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ, “నేను కాస్త అప్రమత్తంగా ఉండాల్సింది.. కొన్నింటికి నో చెప్పాల్సింది. ఆ తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవడం మాత్రమే ఇప్పుడు నా చేతిలో ఉంది” అని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ‘కాఫీ విత్ కరణ్’ షోలో చేసినవిగా సమాచారం.





