గుంటూరు జెడ్పీ ఛైర్మన్ రేసులో ఉత్కంఠ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచే ఛైర్మన్‌ను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈసారి కూడా అక్కడి మహిళకే అవకాశం ఇస్తారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారింది.





