కర్నూలు, నంద్యాల జెడ్పీలు టీడీపీ కైవసం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కర్నూలు.. నంద్యాల జిల్లా పరిషత్‌లను అధికార టీడీపీ కైవసం చేసుకుంది. జెడ్పీటీసీలు ఏకగ్రీవం కావడంతో పీఠాలు కన్ఫార్మ్ అయ్యాయి. అయితే ఇక్కడ ఛైర్మన్ గిరీ ఎవరికి దక్కుతుందనేది పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. రెండు చోట్లా రేసులో భారీగా ఆశావహులు ఉండటంతో అధిష్ఠానం నిర్ణయం కీలకం కానుంది.





