బొండపల్లిలో మంత్రి, బొత్సకు ప్రతిష్ఠాత్మక ఎన్నిక

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బొండపల్లి జెడ్పీటీసీ ఎన్నిక పొలిటికల్‌గా ఇజ్జత్ కా సవాల్‌గా మారింది. మంత్రి కొండపల్లి సొంత నియోజకవర్గం గజపతినగరంలోని బొండపల్లిలో జెడ్పీటీసీగా బొత్స కుమార్తె అనూష బరిలోకి దిగారు. దీంతో ఈ ఎన్నిక ఇటు మంత్రికి.. అటు బొత్స కుటుంబానికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది.





