ఎల్నినో ఎఫెక్ట్‌పై అఖిలపక్షం ఔట్ కమ్ ఏంటి?

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎల్నినో ముప్పుపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. సమస్య తీవ్రతపై జరిగిన అఖిలపక్ష సమావేశం ఔట్ కమ్ ఏంటనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.





