బెజవాడ మేయర్ పీఠం సవాల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కూటమి పార్టీలకు మేయర్ పీఠం మెజారిటీ సవాల్‌గా మారింది. మేయర్ గెలుపు సునాయాసమే అయినా బెజవాడ గడ్డపై మెజారిటీ సాధించడమే లక్ష్యమని నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు.





