తెలంగాణ భవన్లో కేటీఆర్ భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.





