మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు సైతం ఓటర్లను ఆకట్టుకునేందుకు వెరైటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.





